The chord progression for this song is
Bm -F#7-A-E-G-D-Em-F#-Bm
Bm F#7 Bm G Bm
(నీ వుంటే నాకు చాలు యేసయ్య - నీవెంటే నేనుంటా యేసయ్య)2
Bm F#7 A Bm G (Em) D
నీ మాట చాలయ్య - నీ చూపు చాలయ్య - నీ తోడు చాలయ్య - నీ నీడ
F#
చాలయ్య (2)
Bm F#7 A Bm
1.ఎన్ని బాధలున్నను - ఇబ్బందు లైననూ
Bm F#7 D Bm
ఎంత కష్ట మొచ్చినా - నిష్టూర మైనను
Bm F#7 A Bm G (Em) D
నీ మాట చాలయ్య - నీ చూపు చాలయ్య - నీ తోడు చాలయ్య - నీ నీడ
F#
చాలయ్య (2)
2. బ్రతుకు నావ పగిలిన - అడవి పాలైననూ
అలలు ముంచి వేసినా - ఆశలు అణగారిన
నీ మాట చాలయ్య - నీ చూపు చాలయ్య - నీ తోడు చాలయ్య - నీ నీడ చాలయ్య (2)
3. ఆస్తులన్నీ పోయినా - అనాదిగా మిగిలినా
ఆప్తులే విడనాడినా - ఆరోగ్యం క్షీణించిన
నీ మాట చాలయ్య - నీ చూపు చాలయ్య - నీ తోడు చాలయ్య - నీ నీడ చాలయ్య (2)
4. నీకు ఇలలో ఏదియూ - లేదు అసాధ్యమూ
నీదు కృప తో నా కేది యూ - రాదిల సమానము
నీ మాట చాలయ్య - నీ చూపు చాలయ్య - నీ తోడు చాలయ్య - నీ నీడ చాలయ్య (2)
No comments:
Post a Comment